1973 నంది పురస్కారాలు

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస��తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1973 నంది పురస్కార విజేతల జాబితా[1]

మార్చు
వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం కె.విశ్వనాథ్ శారద (1973 సినిమా)
రెండవ ఉత్తమ చలన చిత్రం బాపు అందాల రాముడు (1973 సినిమా)
మూడవ ఉత్తమ చలన చిత్రం దాసరి నారాయణరావు సంసారం-సాగరం

మూలాలు

మార్చు
  1. "Nandi Award winners 1964-2008" (PDF). Government of Andhra Pradesh. Retrieved 14 July 2021.