1899

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

1899 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1896 1897 1898 - 1899 - 1900 1901 1902
దశాబ్దాలు: 1870లు 1880లు 1890లు 1900లు 1910లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • మే 8: చాపేకర్ సోదరులలో ఒకరైన వాసుదేవచాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
  • మే 10: చాపేకర్ సోదరులలో ఒకరైన మహాదేవ చాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
  • మే 12: చాపేకర్ సోదరులలో ఒకరైన బాలకృష్ణ చాపేకర్‌ను ర్యాండ్ హత్యోదంతంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.

జననాలు

బూర్గుల రామకృష్ణారావు

మరణాలు

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1899&oldid=3691772" నుండి వెలికితీశారు